Seetakka | కుటుంబ సమేతంగా శ్రీ రామప్ప రామలింగేశ్వర దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి

Written by telangana jyothi

Published on:

Seetakka | కుటుంబ సమేతంగా శ్రీ రామప్ప రామలింగేశ్వర దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి

– రామప్ప ను పర్యాటక కేంద్రంగా అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాం : మంత్రి సీతక్క

ములుగు, తెలంగాణ జ్యోతి :  వెంకటాపూర్ మండలం లోని పాలంపేట గ్రామంలో శ్రీ రామప్ప రామలింగేశ్వర దేవాలయం లో కుటుంబ సభ్యుల తో కలిసి పంచాయితీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణ కుంభం తో స్వాగతం పలికిన దేవాలయ అర్చకులు అనంత రం సీతక్క మాట్లాడుతూ ఇటీవలే కాలం లో రామప్పకు ప్రపంచ వారస త్వ గుర్తింపు రావడం జరిగిందని కాకతీయు లు నిర్మించిన రామప్ప ఈనాటికీ చెక్కు చెదరకుండా ఉంద న్నారు. అపు రూప శిల్ప సంపదకు ప్రసిద్ధని, కన్ను ఆర్పకుం డా చేసే శిల్పా లు, అరుదైన లేత ఎరుపు రాతి నిర్మాణం, శాండ్‌బాక్స్ సాంకే తికత,నీటిలో తేలియాడే రాళ్లతో పైకప్పు నిర్మాణ వంటి ఎన్నో ప్రత్యేకతలు రామప్ప సొంతం అని అన్నారు. రామప్ప ను టూరిజం హబ్ గా అభివృద్ధి చేస్తామ ని కాకతీయ రాజులు గా సమ్మక్క సారలమ్మ పాలనలో రామప్ప లాంటి నిర్మాణాలు జరిగాయని అన్నారు. కాకతీ యులు ఎక్కడ ఉన్నా టెంపుల్ టౌన్ కు ప్రాధాన్యత ఇచ్చార న్నారు. రామప్ప కు యూనొస్కో గుర్తింపుకు కృషి చేసిన ప్రోపెసర్ పాండు రంగ రావు, పాపా రావు ల కృషి ఎనలేనిది అని సీతక్క అన్నారు. అందరి సహకారం తో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అని మంత్రి సీతక్క అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఐఎఎస్, ఐటిడిఎ పిఓ అంకిత్ ఐఎఎస్ గారితో పాటు వివిధ శాఖల జిల్లా అధి కారుల తో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు అనుబం ధ సంఘాల జిల్లా మండల గ్రామ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.

Tj news

2 thoughts on “Seetakka | కుటుంబ సమేతంగా శ్రీ రామప్ప రామలింగేశ్వర దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now