Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

About Us

తెలంగాణ జ్యోతి – నిజాలు చెప్పే, ప్రజల గొంతు వినిపించే మా డిజిటల్ వార్తా ప్లాట్‌ఫారమ్.

మా వెబ్‌సైట్‌లో రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ అప్డేట్స్, క్రైమ్ వార్తలు, సినిమాలు, ఆరోగ్యం, టెక్నాలజీ, ఎడ్యుకేషన్, ఇంకా ప్రజలకు ఉపయోగపడే అన్ని సమాచారాన్ని స్పష్టంగా, నమ్మకంగా అందిస్తాం.

ప్రతి వార్తను నిజానిజాలు పరిశీలించి, నిజమైన సమాచారం మాత్రమే మీకు చేర్చడం మా లక్ష్యం. వేగంగా… నమ్మకంగా… పాక్షికత లేకుండా వార్తలు అందించడం మా ప్రామాణికం.

ప్రజల సమస్యలు, గ్రామీణ కథలు, యువతకు ఉపయోగపడే విషయాలు – అన్నింటినీ కవర్ చేస్తూ, మీకు దగ్గరగా ఉండే న్యూస్ పోర్టల్‌గా ఎదిగేం దుకు ప్రయత్నిస్తున్నాము.

మా వార్త… మీ స్వరం!

error: Content is protected !!