రాష్ట్ర స్థాయి కబడ్డి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

రాష్ట్ర స్థాయి కబడ్డి పోటీలకు ఎంపికైన విద్యార్థులు

తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం : మండలంలోని చిన్నబోయినపల్లి ఆశ్రమ పాఠశాల విద్యార్థులు శుక్రవారం లక్ష్మీదేవిపేటలో జరిగిన జిల్లా స్థాయి కబడ్డీ సెలక్షన్ లో  సాయినాథ్, వంశీలు గెలుపొంది రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యారు. ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మడే నాగేశ్వరరావు, పిడి వెంకటేష్,  లతోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థులను అభినందించారు.

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

1 thought on “రాష్ట్ర స్థాయి కబడ్డి పోటీలకు ఎంపికైన విద్యార్థులు”

Leave a comment