శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి

   కాళేశ్వరం, తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం యొక్క 2025 క్యాలెండర్ ను తెలంగాణ రాష్ట్ర ఐ.టీ. శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజా రామయ్యార్, కమీషనర్ ఈ. శ్రీధర్, ఆర్ జె సి రామకృష్ణారావు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మగారు దేవస్థానం కార్యనిర్వాహణాధికారి ఎండపల్లి మారుతి, సూపరింటెండెంట్ బుర్రి శ్రీనివాస్, ఉప ప్రధానార్చ కులు పనకంటి ఫణీంద్ర శర్మ పాల్గొన్నారు.