రోడ్డు భద్రత నియమాలను పాటించాలి.

రోడ్డు భద్రత నియమాలను పాటించాలి.

రోడ్డు భద్రత నియమాలను పాటించాలి.

– డిటిఓ శ్రీనివాస్

ములుగు ప్రతినిధి :వాహనదారులు రోడ్లు భద్రత నియమా లను పాటించాలని ములుగు డిటిఓ శ్రీనివాస్ అన్నారు. జాతీయ రోడ్లు భద్రత మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ములుగు మండలం జంగాలపల్లి క్రాస్ వద్ద ప్రైవేట్ వెహికల్ ఆటో, టాటా మ్యాజిక్ వాహనదారులకు ములుగు డి టి ఓ శ్రీనివాస్ అవగాహన సదస్సు నిర్వహించి పలు సూచనలు చేశారు. పరిమితికి మించి వాహనాలునడిపితే చర్యలు తీసుకో వడం జరుగుతుందన్నారు.వాహనదారులు వాహనాలకు సంబం దించిన అన్ని పేపర్లు కలిగి ఉండాలని, అధికారుల సూచనలు ఎప్పటికప్పుడు పాటించాలన్నారు. ఈ కార్యక్రమం లో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వినోద్ రెడ్డి,మరియు రవాణా శాఖ సిబ్బంది, జీపు యూనియన్, ఆటో యూనియన్ డ్రైవర్లు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment