చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో వీల్ చైర్ పంపిణీ 

చేయూత స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో వీల్ చైర్ పంపిణీ 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని అబ్బాయిగూడెం గ్రామా నికి చెందిన బొల్లె శ్రీలత కుమార్తె లాస్య 10 సం. చిన్నతనం నుండి అంగవైకల్యంతో బాధపడుతున్నారు. విషయం తెలు సుకున్న చేయూత ఫౌండేషన్ పంజా శశి కుమార్ దృష్టికి తీసుకురాగా వారి బంధువులు కల్లేపల్లి సందీప్ సుమలత, సహకారంతో చేయూత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెంకటాపు రం మండలం మాజీ జడ్పిటిసి పాయం రమణ చేతుల మీదు గా శుక్రవారం వీల్ చైర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు చిడెం సాయి ప్రకాష్ సాయి తేజ, పంజా శశి కుమార్, సాయి మెస్ ప్రోప్రైటర్ రంజిత్ నాయుడు , సన్నీ తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment