పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని కలిసిన టిపిఆర్ఎమ్ఈఏ సభ్యులు.
ములుగు, తెలంగాణ జ్యోతి : జిల్లా పరిధిలోని జెడ్ పి, ఎమ్ పి పి, జెడ్ పి పి పాఠశాలలు, పి ఆర్ ఇంజనీరింగ్ విభాగం లో పని చేయుచున్న మినిస్టీరియల్ ఉద్యోగులు, తెలంగాణ పంచాయ తీరాజ్ మినిస్టీరియల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ ( టి పి ఆర్ ఎమ్ ఈ ఏ) పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ను మర్యాద పూర్వకంగా కలసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి, వినిత్ కుమార్, జెడ్ పి ములుగు సూపరింటెండెంట్ సుధాకర్, ఎమ్ పి పి ములుగు సూపరింటెండెంట్ భాస్కర్, స్టేట్ కౌన్సిలర్లు రాజేందర్, వినాయక్, ఉపాధ్యక్షులు కె విఠల్ రాజు, ఎమ్ డి ఇక్బల్, కోశాధికారి బాలాజీ విశ్వనాధ్, జాయింట్ సెక్రటరీ వెంకట్ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు లక్ష్మీ, సౌమ్య రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఉద్యోగులు పాల్గొన్నారు.
1 thought on “పంచాయతీ రాజ్ శాఖ మంత్రిని కలిసిన టిపిఆర్ఎమ్ఈఏ సభ్యులు.”