జగన్నాథపురంలో పశువైద్య శిభిరం

జగన్నాథపురంలో పశువైద్య శిభిరం

జగన్నాథపురంలో పశువైద్య శిభిరం

వెంకటాపురం నూగూరు, తెలంగాణజ్యోతి :  ములుగు జిల్లా పశు పశుగణాభివృద్ధి సంస్థ  ఆధ్వర్యంలో వాజేడు పశువైద్య శాల పరిధిలోని జగన్నాథపురంలో గురువారం వెంకటాపురం సహాయ సంచాలకులు డాక్టర్ వేణు పర్యవేక్షణలో పశు వైద్య శిభిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి 23 గేదెలు, 12 దూడలను రైతులు తీసుకురాగా  పశు వైద్యులు పరీక్ష చేసి అవసర మైన మందులు అందించారు. దూడలకు నట్టల నివారణ మందులు తాగించారు. ఈ కార్య క్రమంలో వాజేడు పశు వైద్య అధికారి డాక్టర్ శ్రీనిధి, ఆలుబాక పశు వైద్య అధికారి డాక్టర్ హరీష్ రెడ్డి, జిల్లా గోపాలమిత్ర సూపర్వైజర్ బి. లక్ష్మణ్ , కుమారస్వామి, వి.ఎ. లు రామారావు, ఖాజా ఖాన్ గోపాల మిత్రలు కృష్ణ, రాంబాబు, వెంకటేశ్వర్లు, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment