కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు

On: January 17, 2026 2:34 PM

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు

హైదరాబాద్, జనవరి 17 (తెలంగాణ జ్యోతి): రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్ పదవులకు రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వ్డ్ కేటగిరీల్లో రిజర్వేషన్లు ప్రకటిస్తూ పూర్తి జాబితాను అధికారికంగా విడుదల చేసింది.

కార్పొరేషన్లు / మేయర్లు (మొత్తం – 10)

క్రమ సంఖ్యకార్పొరేషన్రిజర్వేషన్
1కొత్తగూడెంఎస్టీ జనరల్
2రామగుండంఎస్సీ జనరల్
3మహబూబ్‌నగర్బీసీ మహిళ
4మంచిర్యాలబీసీ జనరల్
5కరీంనగర్బీసీ జనరల్
6ఖమ్మంఅన్‌రిజర్వ్డ్ మహిళ
7నిజామాబాద్అన్‌రిజర్వ్డ్ మహిళ
8జీడబ్ల్యూఎంసీజనరల్
9జీహెచ్ఎంసీఅన్‌రిజర్వ్డ్ మహిళ
10నల్గొండఅన్‌రిజర్వ్డ్ మహిళ

మున్సిపాలిటీ చైర్‌పర్సన్లు – ఎస్టీ కేటగిరీ

క్రమ సంఖ్యమున్సిపాలిటీరిజర్వేషన్
1కల్లూరుఎస్టీ జనరల్
2భూత్‌పూర్ఎస్టీ జనరల్
3మహబూబాబాద్ఎస్టీ జనరల్
4కేసముద్రంఎస్టీ మహిళ
5ఎల్లంపేటఎస్టీ మహిళ

మున్సిపాలిటీ చైర్‌పర్సన్లు – ఎస్సీ కేటగిరీ

క్రమ సంఖ్యమున్సిపాలిటీరిజర్వేషన్
1స్టేషన్ ఘన్పూర్ఎస్సీ జనరల్
2జమ్మికుంటఎస్సీ జనరల్
3దోర్నకల్ఎస్సీ జనరల్
4లక్సెట్టిపేటఎస్సీ జనరల్
5ముదుచింతలపల్లిఎస్సీ జనరల్
6నందికొండఎస్సీ జనరల్
7మోయినాబాద్ఎస్సీ జనరల్
8కోహిర్ఎస్సీ జనరల్
9హుస్నాబాద్ఎస్సీ జనరల్
10చొప్పదండిఎస్సీ మహిళ
11హుజురాబాద్ఎస్సీ మహిళ
12ఏడులాపురంఎస్సీ మహిళ
13గడ్డపోతారంఎస్సీ మహిళ
14ఇందిరేశంఎస్సీ మహిళ
15చెరియాల్ఎస్సీ మహిళ
16వికారాబాద్ఎస్సీ మహిళ
17మోత్కూర్ఎస్సీ మహిళ

మున్సిపాలిటీ చైర్‌పర్సన్లు – బీసీ కేటగిరీ

   
   
   

 

మున్సిపాలిటీ చైర్‌పర్సన్లు – అన్‌రిజర్వ్డ్

   

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!