New division | రెవెన్యూ డివిజన్ గా ఏటూరు నాగారం
– ఆమోదించిన క్యాబినెట్
ములుగు ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణ యం తీసుకుంది. ములుగు జిల్లాలోని ఏటూరునాగా రాన్ని రెవెన్యూ డివిజన్ చేస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. క్యాబి నెట్ సమావేశంలో ఈ తీర్మానాన్ని మంత్రి మండలి ఆమోదిం చింది. ఈ నిర్ణయంతో ఏటూరునాగారం వ్యాప్తంగా బాణసం చాలు కాల్చుతూ స్థానిక కాంగ్రెస్ శ్రేణులు, ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.