Half day schools | మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

Half day schools | మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

Half day schools | మార్చి 15 నుంచి ఒంటిపూట బడులు

హైదరాబాద్ :  తెలంగాణలో ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 15 నుంచి ఒంటిపూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ స్కూళ్లు ఉదయం 8 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయి. ఏప్రిల్ 23వ తేదీ వరకు స్కూళ్లలో ఈ టైమింగ్స్ కొనసాగుతాయి. టెన్త్ పరీక్షలు జరిగే స్కూళ్లల్లో మాత్రం.. మధ్యాహ్నం 1గం. నుండి 5గం .ల వరకు తరగతులు నిర్వహించనున్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment