విద్యార్థులకు క్రీడా వస్తువుల పంపిణీ 

Written by telangana jyothi

Published on:

విద్యార్థులకు క్రీడా వస్తువుల పంపిణీ 

తాడ్వాయి, తెలంగాణ జ్యోతి : మండలంలోని ఊరట్టం బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆదివారం  కే ఎస్ ఎస్ ఫౌండే షన్ ఆధ్వర్యంలో క్రీడా వస్తువులను పంపిణీ చేశారు. కే ఎస్ ఎస్ చైర్మన్ కోల సందీప్ మాట్లాడుతూ చదువుతోపాటు క్రీడ  ల్లో కూడా రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో దుర్గం రమ ణయ్య ,మహమ్మద్ రఫీ పాషా, జనగాం కిరణ్, మహిపతి సంతోష్, సర్ప రవీందర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now