జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు కొరకు మంత్రికి వినతి

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు కొరకు మంత్రికి వినతి

జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు కొరకు మంత్రికి వినతి

తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : వర్కింగ్ జర్నలిస్టులంద రికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతూ కన్నాయిగూడెం పాత్రికేయ బృందం ఆధ్వర్యంలో మంగళవారం మంత్రి సీతక్కకు వినతి పత్రం సమర్పించారు. మండలంలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు ప్రారంబానికి హాజరైన మంత్రికి జర్నలిస్ట్ లు వినతిపత్రాన్ని అందజేసి, ఈ సందర్భంగా పలు జర్నలిస్ట్ లు మాట్లాడుతూ… మీడియా రంగంలో ఏండ్ల తరబడి పనిచేస్తున్న జర్నలిస్ట్ లు ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నారని,ప్రజా సేవలో నిమగ్మవుతున్న జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం మేరకు కన్నాయిగూడెంలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికి ఇళ్ల స్థలాలు కేటాయించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment