ఐటీడీఏ ఏపీవో బీంరావు మృతి
ఏటూరునాగారం, తెలంగాణజ్యోతి: ములుగు జిల్లా ఏటూరు నాగారం ఐటీడీఏ ఏపీవో బీంరావు అనారోగ్యం కారణంగా రాత్రి మృతి చెందారు. స్వగ్రామం బాంబర వాంకిడి మండలం ఆసిఫా బాద్ జిల్లాలో ఈరోజు అంత్యక్రియలు జరగనున్నట్లు ఐటీడీఏ అధికారులు తెలిపారు.