పిల్లల పుట్టినరోజు సందర్బంగా అన్నదానం
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : వెంకటాపూర్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి వీరబోయిన దేవేందర్-భవాని దంప తులకు ఇద్దరు అమ్మాయిలు కవల పిల్లలు ఉన్నారు. కాగా, ఆదివారం వారి పిల్లల పుట్టినరోజును పురస్కరించుకొని న్యూ శాయంపేటలో గల హోప్ చిల్డ్రన్ హోమ్ లోని చిన్నారు లకు అన్నదానం ఏర్పాటు చేసి పుట్టినరోజు వేడుకలు ఘనం గా నిర్వహించారు.