ములుగు జిల్లాలో సిఐల బదిలీలు

Written by telangana jyothi

Published on:

ములుగు జిల్లాలో సిఐల బదిలీలు

తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాలో ని పలువురు సీఐలను బదిలీ చేస్తున్నట్లు ఐజి ఏవి రామనాధ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఏటూరు నాగారం సిఐ మండల రాజు బదిలీ కాగా నూతనసిఐగా అనుములశ్రీనివాస్, వెంకటాపురం(నూగూరు) సీఐ బండారి కుమార్ బదిలీ కాగా నూతన సీఐగా ముత్యం రమేష్, ములుగు సిఐ మేకల రంజిత్ కుమార్ బదిలీ కాగా నూతన సీఐగా శంకర్ నియమించబడ్డారు.

Leave a comment