ములుగు జిల్లా కలెక్టర్ గా టీఎస్ దివాకర

Written by telangana jyothi

Published on:

ములుగు జిల్లా కలెక్టర్ గా టీఎస్ దివాకర

తెలంగాణ జ్యోతి ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా కలెక్టర్ గా టీఎస్ దివాకర నియామకమయ్యారు. తెలంగాణ లో జరిగినటువంటి ఐఏఎస్ ల బదిలీలలో భాగంగా ములు గు జిల్లాలో పనిచేస్తున్న కలెక్టర్ ఇలా త్రిపాటిని బదిలీ చేశారు. ఆ స్థానంలో జగిత్యాలలో అడిష నల్ కలెక్టర్గా పనిచేస్తున్న టీఎస్ దివాకర ను నియమిస్తూ తెలంగాణ సిఎస్ శాంతి కుమారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now