టేకులగూడెం వరద ముంపు ప్రాంతం పరిశీలన

Written by telangana jyothi

Published on:

టేకులగూడెం వరద ముంపు ప్రాంతం పరిశీలన

– ములుగు జిల్లా ఎస్పీ డా. శబరిష్. 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్ పరిధిలోని వాజేడు మండలం టేకులగూడెం జాతీయ రహదారి 163 ముంపు కు గురి కావటంతో ఆ ప్రాంతాన్ని ములుగు జిల్లా ఎస్పీ డా. శబరీష్ శనివారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా వరద భద్రతాపరమైన అంశాల పై పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మావోయిస్టు వారోత్సవాల సందర్భంగా ప్రజలు ఎవరు వారి కి సహకరించవద్తోదని ఈ సందర్భంగా కోరారు. జిల్లా ఎస్పీ వెంట ఏటు రు నాగారం ఏఎస్పి శివం ఉపాధ్యాయ, పేరూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గుర్రం కృష్ణ ప్రసాద్ సివిల్ మరియు సిఆర్పిఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now