బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బీజేపీలో చేరిక

Written by telangana jyothi

Published on:

బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బీజేపీలో చేరిక

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి :  కాటారం మండల బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు డోలి అర్జయ్య, మలహార్ రావు మండల యాదవ సంఘం అధ్యక్షులు బొంతల రాజు లను బీజేపీ నాయకులు చల్లా నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా బీజేపీ జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, పెద్దపల్లి పార్లమెంట్ బీజేపీ పార్టీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పార్టీలోకి కండువా కప్పి ఆహ్వానించారు.

Tj news

1 thought on “బీఆర్ఎస్ మాజీ అధ్యక్షుడు బీజేపీలో చేరిక”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now