త్యాగానికి ప్రతీక బక్రీద్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: కరుణకు, భక్తికి, విశ్వాసానికి, ఐక్యతకు ప్రతిరూపం బక్రీద్ అని కాటారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఎంపీపీ పంతకాని సమ్మయ్య, కాటారం మాజీ ఉపసర్పంచ్ నాయని శ్రీనివాస్, గడ్డం కొమురయ్య యాదవ్, సింగిరెడ్డి మధుకర్ రెడ్డి, ఆత్మకూరి కుమార్, దుర్గారావు పాల్గొన్నారు.