telangana jyothi

ఏకన్నగూడెం వద్ద గ్రామస్తుల రాస్తారోకో

ఏకన్నగూడెం వద్ద గ్రామస్తుల రాస్తారోకో

ఏకన్నగూడెం వద్ద గ్రామస్తుల రాస్తారోకో – ప్రధాన రహదారిపై స్తంభించిన రాకపోకలు.  వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : వెంకటాపురం చర్ల ప్రధాన రహదారి ఎదిర పంచాయతీ ఏకన్నగూడెం గ్రామ స్తులు ప్రధాన ...

ఆలుబాకలో పెద్దపులి సంచారం

ఆలుబాకలో పెద్దపులి సంచారం

ఆలుబాకలో పెద్దపులి సంచారం – బయోంధోళనలో గ్రామస్తులు.  వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలం ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఆలుబాక భోదాపురం ప్రాంతాల్లో ఆదివారం ...

*ఇళ్ల స్థలాల కోసం ఇంటి పన్నులను ముడి పెడుతున్న గ్రామ పంచాయతీ సిబ్బంది* తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులను గుర్తించేందుకు కన్నాయిగూడెం మండలంలోని గుర్రెవుల గ్రామంలో నాలుగు రోజుల నుండి సర్వే కొనసాగుతుంది.దీనిని గ్రామ పంచాయతీ సిబ్బంది చనువుగా తీసుకుని ఇంటి పన్నులకు ముడి పెడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇంటి పన్నులను కట్టుతనే ఇంటింటా సర్వే చేస్తాము లేనిచో మీ అందరికి ఇందిరమ్మ ఇండ్లు రావని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని గుర్రెవుల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్వే కోసం ఇంటి పన్నులను ముడి పెడుతున్న గ్రామ పంచాయతీ సిబ్బంది..!

సర్వే కోసం ఇంటి పన్నులను ముడి పెడుతున్న గ్రామ పంచాయతీ సిబ్బంది..! తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులను గుర్తిం చేందుకు కన్నాయిగూడెం ...

బ్రాహ్మణపల్లిలో కార్డన్ సర్చ్

బ్రాహ్మణపల్లిలో కార్డన్ సర్చ్

బ్రాహ్మణపల్లిలో కార్డన్ సర్చ్ మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి : మహాదేవపూర్ మండలం బ్రాహ్మణపల్లిలోని ఎస్సీ కాలనీ లో శనివారం ఉదయం మహదేవ పూర్ పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. అందులో భాగం గా ...

బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో యోగా శిక్షణ 

బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో యోగా శిక్షణ 

బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్ లో యోగా శిక్షణ  ములుగుప్రతినిధి:జిల్లాకేంద్రంలోని బ్రిలియంట్ గ్రామర్ హైస్కూ ల్లో శనివారం విద్యార్థులకు యోగా ఆసనాలపై శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అంబటి కోటిరెడ్డి ...

శీతాకాలం సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి

శీతాకాలం సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి

శీతాకాలం సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా ఉండాలి – విధులు పట్ల నిర్లక్ష్యం వహించితే సహించేది లేదు – ములుగు డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ గోపాలరావు వెంకటాపురం నూగూరు, ...

ఐటీడీఏలో "రాజీవ్ ఆరోగ్యశ్రీ" పై అవగాహన సదస్సు

ఐటీడీఏలో “రాజీవ్ ఆరోగ్యశ్రీ” పై అవగాహన సదస్సు

ఐటీడీఏలో “రాజీవ్ ఆరోగ్యశ్రీ” పై అవగాహన సదస్సు తెలంగాణజ్యోతి,ఏటూరునాగారం : సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఐటిడిఏలో పనిచేస్తున్న దినసరి వేతన ఉద్యో గస్తులకు శనివారం రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంపై అవగాహన ...

పంచాయతీ ఎన్నికల నిబంధనలు యధాతథం..!

పంచాయతీ ఎన్నికల నిబంధనలు యధాతథం..!

పంచాయతీ ఎన్నికల నిబంధనలు యధాతథం..! డెస్క్: ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నిక ల్లో పోటీకి అనర్హులనే నిబంధన తెలంగాణలో కొనసాగనుంది. ఈ నిబంధనను మార్చాలని వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర ...

వెంకటాపురంలో విశ్రాంతి ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం

వెంకటాపురంలో విశ్రాంతి ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం

వెంకటాపురంలో విశ్రాంతి ప్రభుత్వ ఉద్యోగుల సమావేశం – పెన్షనర్ల సమస్యలను సానుభూతితో పరిష్కరించాలి వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో శనివారం విశ్రాంతి ప్రభుత్వ ఉద్యోగుల ...

ములుగు మున్సిపాలిటీ అయ్యేనా..?

ములుగు మున్సిపాలిటీ అయ్యేనా..?

ములుగు మున్సిపాలిటీ అయ్యేనా..? – కొత్తగా 12 మున్సిపాలిటీలో కానరాని ములుగు ..! – ఆందోళన వ్యక్తం చేస్తున్న పట్టణ ప్రజలు       ములుగు ప్రతినిధి : ములుగు జిల్లాపై ...