సర్వే కోసం ఇంటి పన్నులను ముడి పెడుతున్న గ్రామ పంచాయతీ సిబ్బంది..!

*ఇళ్ల స్థలాల కోసం ఇంటి పన్నులను ముడి పెడుతున్న గ్రామ పంచాయతీ సిబ్బంది* తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులను గుర్తించేందుకు కన్నాయిగూడెం మండలంలోని గుర్రెవుల గ్రామంలో నాలుగు రోజుల నుండి సర్వే కొనసాగుతుంది.దీనిని గ్రామ పంచాయతీ సిబ్బంది చనువుగా తీసుకుని ఇంటి పన్నులకు ముడి పెడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇంటి పన్నులను కట్టుతనే ఇంటింటా సర్వే చేస్తాము లేనిచో మీ అందరికి ఇందిరమ్మ ఇండ్లు రావని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని గుర్రెవుల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సర్వే కోసం ఇంటి పన్నులను ముడి పెడుతున్న గ్రామ పంచాయతీ సిబ్బంది..!

తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి అర్హులను గుర్తిం చేందుకు కన్నాయిగూడెం మండలంలోని గుర్రెవుల గ్రామంలో నాలుగు రోజుల నుండి సర్వే కొనసాగుతుంది. దీనిని గ్రామ పంచాయతీ సిబ్బంది చనువుగా తీసుకుని ఇంటి పన్నులకు ముడి పెడుతున్నారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఇంటి పన్నులను కట్టుతనే ఇంటింటా సర్వే చేస్తాము లేనిచో మీ అంద రికి ఇందిరమ్మ ఇండ్లు రావని భయబ్రాంతులకు గురిచేస్తున్నారని గుర్రెవుల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment