శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

On: May 11, 2026 8:08 PM

శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలకు విస్తృత ఏర్పాట్లు

జయంతి మహోత్సవాల సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం

వెంకటాపురంనూగూరు,మే11,తెలంగాణజ్యోతి:వెంకటాపురం మండల కేంద్రంలోని మంగపేట రోడ్డులో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి వారి 25వ జయంతి మహోత్సవాలను మంగళవారం ఘనంగా నిర్వహించేం దుకు ఆలయ కమిటీలు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశాయి. స్వామివారి ఆలయంతో పాటు శివాలయం వద్దనున్న ఆలయ ప్రాంగణాల్లో పంచామృత అభిషేకాలు, సహస్రనామార్చనలు, సింధూర పూజ, నాగవల్లి దళార్చన, తెల్ల జిల్లేడు పుష్పార్చన తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేపట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే మండల పరిధిలోని 18 గ్రామ పంచాయతీలలో వెలసిన శ్రీ అభయాంజనేయ స్వామి మండపాల వద్ద కూడా జయంతి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!