వెంకటాపురంలో నల్ల రిబ్బన్లతో ప్రభుత్వ ఉద్యోగుల నిరసన

On: April 17, 2026 5:02 PM

వెంకటాపురంలో నల్ల రిబ్బన్లతో ప్రభుత్వ ఉద్యోగుల నిరసన

వెంకటాపురంలో నల్ల రిబ్బన్లతో ప్రభుత్వ ఉద్యోగుల నిరసన

వెంకటాపురం నూగూరు, ఏప్రిల్ 17, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా వెంకటాపురం మండల పరిషత్తు కార్యాలయం ఎదుట శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులు భోజన విరామ సమయంలో నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, టైపిస్ట్, కార్యాలయ సిబ్బంది మరియు పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అందరికీ పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) అమలు చేయాలని, పెండింగ్‌లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, పే రివిజన్ కమిషన్ (పీఆర్‌సీ) అమలు చేయాలని డిమాండ్ చేశారు. నల్ల రిబ్బన్లు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!