Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

కాసిందేవిపేటలో పారిశుద్ధ్యానికి కలెక్టర్ ప్రశంసలు

On: March 17, 2026 6:26 PM

కాసిందేవిపేటలో పారిశుద్ధ్యానికి కలెక్టర్ ప్రశంసలు

కాసిందేవిపేటలో పారిశుద్ధ్యానికి కలెక్టర్ ప్రశంసలు

ములుగు, మార్చి 17 (తెలంగాణ జ్యోతి): గ్రామాన్ని శుభ్రంగా ఉంచడం లో సర్పంచ్ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది కృషి అభినందనీ యమని జిల్లా కలెక్టర్ ప్రశంసించారు. మంగళవారం కాసిందేవిపేట గ్రామ పంచాయతీని సందర్శించిన కలెక్టర్, పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా సర్పంచ్ వాంకుడోత్ నిరోషా అమర్ సింగ్ ఆధ్వర్యంలో చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎంతో సమర్థవంతంగా సాగుతు న్నాయని తెలిపారు. గ్రామంలో పరిశుభ్రతను కాపాడడంలో సర్పంచ్ పాత్ర కీలకమని, గ్రామపంచాయతీ సిబ్బంది పనితీరు కూడా భేష్‌గా ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సంతోష్, ఏఈఓ మరియు గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!