ములుగు మున్సిపాలిటీ బరిలో 83మంది

On: February 4, 2026 8:26 AM

ములుగు మున్సిపాలిటీ బరిలో 83మంది

ములుగు మున్సిపాలిటీ బరిలో 83మంది

– పోటాపోటీగా అభ్యర్థుల ఎంపిక

– 20వార్డుల్లో 76మంది విత్ డ్రా

ములుగు ప్రతినిధి, ఫిబ్రవరి 3, తెలంగాణ జ్యోతి  : రాష్ట్రంలోనే కొత్తగా ఏర్పడిన ములుగు మున్సిపాలిటీపై అభ్యర్థుల ఆశలు మిన్నంటుతు న్నాయి. 20వార్డులకు గాను 192మంది నామినేషన్లు వేయగా ప్రధాన పార్టీలు ఒక్కొక్కరికి బీఫారాలు ఇచ్చి బరిలోనిలిపింది. ఒక్కో వార్డులో ఎక్కువమంది నామినేషన్లు వేయడంతో అభ్యర్థులను బుజ్జగించడంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు నిమగ్నమై ఎట్టకేలకు పలువురు ఆశావహులను విత్ డ్రా చేయించారు. మొత్తం 76మంది విత్ డ్రా చేసుకోగా 83మంది అభ్యర్థులు ఆయా పార్టీల నుంచి బరిలో నిలిచారు. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క కాంగ్రెస్ అభ్యర్థుల కు బీఫారాలు అందించగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ బీఆర్ఎస్ అభ్యర్థులకు బీఫారాలు అందజేశారు. అదేవిధంగా బీజేపీ నుంచి కూడా 20మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అయితే 13వ వార్డులో అత్యధికం గా 9మంది బరిలో ఉండగా 7గురు 9వ వార్డు, 16వ వార్డులో ఆరుగురు బరిలో నిలిచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ తరఫున 20చొప్పున బరిలో ఉండగా సీపీఎం ఇద్దరు, రిజిస్టర్డ్ పార్టీ తరఫున ఒకరు, ఇండిపెండెంట్లుగా 20మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇక నుంచి ఆయా వార్డుల్లో ప్రచార హోరు ఉండనుంది. బీఆర్ఎస్ నుంచి అత్యధికంగా 75శాతం బీసీలకే బీఫారం అందించినట్లు జిల్లా అద్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు తెలిపారు. తుది అభ్యర్థుల ప్రకటనతో ములుగు మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారం మరింత ఊపందుకోనుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి

తెలంగాణ జ్యోతి
సీరియల్ నం వార్డు నం రిజర్వేషన్ అభ్యర్థి పేరు పార్టీ
11ST-Wఅంగోత్ శిరీషబీఆర్ఎస్
21ST-Wఆలోత్ పద్మకాంగ్రెస్
31ST-Wమాలోత్ చరితబీజేపీ
42SC-Gకోగిలి లక్ష్మీబీఆర్ఎస్
52SC-Gనేత సంపత్బీజేపీ
62SC-Gబూజగొండ్ల మొగిలికాంగ్రెస్
72SC-Gరత్నం ప్రియదర్శినిసీపీఎం
83UR-Wఇషాక్ సుల్తానాబీఆర్ఎస్
93UR-Wగాదం మాధవిబీజేపీ
103UR-Wవసంత యాసంకాంగ్రెస్
113UR-Wపినిగాని జ్యోతిఇండిపెండెంట్
124UR-Wగుంటోజు పవనికాంగ్రెస్
134UR-Wతిప్పని సంధ్యారాణిబీజేపీ
144UR-Wస్వరూప ఈర్లబీఆర్ఎస్
155SC-Wకాకి ప్రేమబీఆర్ఎస్
165SC-Wగుగ్గిళ్ల దివ్యకాంగ్రెస్
175SC-Wనేత రాధికబీజేపీ
185SC-Wమద్దెల మానసఇండిపెండెంట్
196BC-Gఇమ్మడి రాకేష్బీజేపీ
206BC-Gచింతనిప్పుల చంద్రకళకాంగ్రెస్
216BC-Gమాదం ఉమామహేశ్వర్బీఆర్ఎస్
227UR-Gఎల్కతుర్తి శివరాంబీజేపీ
237UR-Gబైకాని సునీతబీఆర్ఎస్
247UR-Gవంగ సుమలతకాంగ్రెస్
257UR-Gరవీందర్ కొండిఇండిపెండెంట్
268UR-Wగీత రామంచిబీఆర్ఎస్
278UR-Wనల్లెల్ల స్వాతికాంగ్రెస్
288UR-Wసిరికొండ సునీతబీజేపీ
298UR-Wఇమ్మడి పద్మఇండిపెండెంట్
309UR-Wమందల మౌనికబీజేపీ
319UR-Wవేల్పూరి శ్రావణికాంగ్రెస్
329UR-Wశీలం రమాశైలజబీఆర్ఎస్
339UR-Wగండ్రకోట వాణిఇండిపెండెంట్
349UR-Wవనం మంజులఇండిపెండెంట్
359UR-Wసరిత బొమ్మకంటిఇండిపెండెంట్
369UR-Wసౌజన్య పెట్టంఇండిపెండెంట్
3710UR-Wగజ్జెల సుష్మితకాంగ్రెస్
3810UR-Wవైనాల స్వాతిబీజేపీ
3910UR-Wసుజాత ఇండ్లబీఆర్ఎస్
4010UR-Wదొంగరి అనితఇండిపెండెంట్
4111BC-Gఈగ వంశీబీజేపీ
4211BC-Gకుమారస్వామి బియ్యాలబీఆర్ఎస్
తెలంగాణ జ్యోతి
4311BC-Gకేశెట్టి నవీన్కాంగ్రెస్
4411BC-Gపెట్టం మల్లికార్జున్ఇండిపెండెంట్
4512UR-Gఅశోక్ కక్కెర్లకాంగ్రెస్
4612UR-Gచంద్రగిరి బిక్షపతిబీజేపీ
4712UR-Gసముద్రాల వెంకటేశ్వర్లుబీఆర్ఎస్
4812UR-Gరాజు పోరికఇండిపెండెంట్
4913SC-Gచుంచు రవిబీజేపీ
5013SC-Gచుంచు వెంకటేశ్వర్లుబీఆర్ఎస్
5113SC-Gరత్న నిఖిల్సీపీఎం
5213SC-Gసిలువేరు సాంబయ్యకాంగ్రెస్
5313SC-Gజెరిపోతుల కర్నాకర్డీఎస్పీ
5413SC-Gగూడెపు వీరస్వామిఇండిపెండెంట్
5513SC-Gచుంచు రాజుఇండిపెండెంట్
5613SC-Gపాముకుంట్ల కుమార్ఇండిపెండెంట్
5713SC-Gపొన్నాల సాగర్ఇండిపెండెంట్
5814UR-Wఆసియా షాహీన్కాంగ్రెస్
5914UR-Wముంజాల మంజులబీఆర్ఎస్
6014UR-Wయాసం లక్ష్మీ భవానిబీజేపీ
6114UR-Wథస్లీం మొహమ్మద్ఇండిపెండెంట్
6215BC-Wనిర్మల బండారుకాంగ్రెస్
6315BC-Wరమ వలబోజుబీజేపీ
6415BC-Wరేసోజు పద్మబీఆర్ఎస్
6515BC-Wగౌసియా ఎంఏఇండిపెండెంట్
6616UR-Gపైడిమల్ల భాస్కర్బీఆర్ఎస్
6716UR-Gమహమ్మద్ కుతుబుద్దీన్కాంగ్రెస్
6816UR-Gసూర్యదేవర విశ్వనాథ్బీజేపీ
6916UR-Gగట్ల శ్రీనివాస్ రెడ్డిఇండిపెండెంట్
7016UR-Gగోపీకృష్ణ పైడిమల్లఇండిపెండెంట్
7116UR-Gమహమ్మద్ నజీర్ హుస్సేన్ఇండిపెండెంట్
7217BC-Gఇమ్మడి రాజుకాంగ్రెస్
7317BC-Gఎల్కతుర్తి శ్రీహరిబీజేపీ
7417BC-Gభరత్ కుమార్ గోనెలబీఆర్ఎస్
7518BC-Wజక్కుల కోమలకాంగ్రెస్
7618BC-Wనగరపు శైలజబీజేపీ
7718BC-Wబైకాని అనుషబీఆర్ఎస్
7819UR-Gఅనుముల సురేష్బీఆర్ఎస్
7919UR-Gచింతలపూడి చంద్రశేఖర్ రెడ్డిబీజేపీ
8019UR-Gపౌడాల ఓంప్రకాశ్కాంగ్రెస్
8120ST-Gఅంగోత్ సరితబీఆర్ఎస్
8220ST-Gకొత్త సురేందర్బీజేపీ
8320ST-Gహట్కర్ ప్రశాంత్కాంగ్రెస్

 

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!