నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా తక్కలపల్లి రవీందర్ రావు

On: January 20, 2026 2:02 PM

బిఆర్ఎస్ పార్టీ నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా తక్కలపల్లి రవీందర్ రావు

నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా తక్కలపల్లి రవీందర్ రావు

నర్సంపేట, జనవరి (తెలంగాణ జ్యోతి): బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవ ఆదేశాల మేరకు, మాజీ ఎంపీపీ, బిఆర్ఎస్ పార్టీ నేత ను నర్సంపేట నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా నియమించినట్లు ప్రకటించారు. ఈ నియామకాన్ని బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, మాజీ శాసనసభ్యులు ఖరారు చేశారు. పార్టీ బలోపేతం, క్యాడర్ సమన్వయం, ప్రజా సమస్యలపై ఉద్యమాత్మక కార్యక్రమాల అమలులో రవీందర్ రావు కీలక పాత్ర పోషిస్తారని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!