Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

ములుగు మున్సిపాలిటీ 20 డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు

On: January 17, 2026 11:07 AM

ములుగు మున్సిపాలిటీ 20 డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు

ములుగు మున్సిపాలిటీ 20 డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు

– వార్డుల వారీగా వివరాలు

ములుగు, జనవరి 17 (తెలంగాణ జ్యోతి): ములుగు మున్సిపాలిటీ పరిధిలోని 20 డివిజన్లకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారయ్యాయి. తాజా రిజర్వేషన్ జాబితాను అధికారులు అధికారికంగా ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో స్పష్టత ఏర్పడింది. ఎస్సీ, బీసీ, మహిళ, సాధారణ వర్గాలకు సంబంధించిన వార్డుల కేటాయింపులు నిబంధనల ప్రకారం పూర్తయ్యాయి.

వార్డు నంబర్ రిజర్వేషన్ వర్గం
1వ వార్డుఎస్టీ (మహిళ)
2వ వార్డుఎస్సీ (జనరల్)
3వ వార్డుజనరల్ (మహిళ)
4వ వార్డుజనరల్ (మహిళ)
5వ వార్డుఎస్సీ (మహిళ)
6వ వార్డుబీసీ (జనరల్)
7వ వార్డుజనరల్
8వ వార్డుజనరల్ (మహిళ)
9వ వార్డుజనరల్ (మహిళ)
10వ వార్డుజనరల్ (మహిళ)
11వ వార్డుబీసీ (జనరల్)
12వ వార్డుజనరల్
13వ వార్డుఎస్సీ (జనరల్)
14వ వార్డుజనరల్ (మహిళ)
15వ వార్డుబీసీ (మహిళ)
16వ వార్డుజనరల్
17వ వార్డుబీసీ (జనరల్)
18వ వార్డుబీసీ (మహిళ)
19వ వార్డుజనరల్
20వ వార్డుఎస్టీ (జనరల్)

© తెలంగాణ జ్యోతి – ములుగు

రిజర్వేషన్లు ఖరారు కావడంతో రానున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల్లో చర్చలు ఊపందుకున్నాయి. ఆయా వార్డుల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ, పార్టీ నేతలతో సంప్రదింపులు ముమ్మరం చేస్తున్నారు

.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!