Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

జాకారం సర్పంచ్ అభ్యర్థికి సీపీఎం మద్దతు

On: December 9, 2025 8:02 PM

జాకారం సర్పంచ్ అభ్యర్థికి సీపీఎం మద్దతు

– మండల బాధ్యులు రత్నం ప్రవీణ్

ములుగు, డిసెంబర్ 9, తెలంగాణ జ్యోతి  : స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ములుగు మండలం జాకారం గ్రామపంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పిట్టల సుజాత మధుసూదన్ కు సీపీఎం పార్టీ మద్ధతు తెలుపుతున్నట్లు ఆ పార్టీ మండల నాయకుడు రత్నం ప్రవీణ్ తెలిపారు. ఈమేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ప్రవీణ్ మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పిట్టల సుజాత మధుసూదన్ కుటుంబానికి సపోర్టుగా నిలుస్తామన్నారు. గ్రామ అభివృద్ధి కోసం ఆ నిర్ణయం తీసుకున్నామని, గ్రామంలో ఉన్న సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేస్తామన్నారు. సీపీఎం నాయకులు ఈవిషయాన్ని గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో చంటి పవన్ సురేందర్ ప్రశాంత్ రవీందర్ కార్తీక్ భాస్కర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!