Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా సౌజన్య

On: December 5, 2025 7:53 PM

కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా సౌజన్య

కన్నాయిగూడెం, డిసెంబర్ 5, తెలంగాణ జ్యోతి : కన్నాయిగూడెం మండలం గుర్రెవుల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి అంబాల సౌజన్య (శ్రీకాంత్) శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు అప్సర్ పాషా, మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!