నూతన ఎస్ఐగా వెంకటేష్ బాధ్యతల స్వీకరణ

Written by telangana jyothi

Published on:

నూతన ఎస్ఐగా వెంకటేష్ బాధ్యతల స్వీకరణ

తెలంగాణజ్యోతి, కన్నాయిగూడెం :కన్నాయిగూడెం మండ ల పోలీసుస్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా వెంకటేష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ మాట్లాడు తూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తామ న్నారు. అసాంఘిక కార్యక్రమాలు, గుడుంబా, అక్రమ మద్యం తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసు సిబ్బంది నూతన ఎస్‌ఐకి శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment