ఎస్సైని సన్మానించిన వర్తక సంఘం అధ్యక్షులు.

Written by telangana jyothi

Published on:

ఎస్సైని సన్మానించిన వర్తక సంఘం అధ్యక్షులు.

మహాదేవపూర్ /కాళేశ్వరం/ తెలంగాణ జ్యోతి : కాళేశ్వరం పోలీస్ స్టేషన్ లో నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎస్సై భవాని సేన్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించిన వర్తక సంఘం అధ్యక్షులు గందేసిరి మధుసుధన్ సన్మానించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి రేణి కుంట్ల శీను, కార్య దర్శి వెంకట్ రెడ్డి, సభ్యులు మాచర్ల కిరణ్, కామెడీ మహేష్ రెడ్డి, సుకుమార్, మహంకాళి సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now