నేటి ముఖ్యాంశాలు
🎯ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభం
🎯తెలుగు రాష్ట్రాలకు మరో మూడు రోజులు వర్షాలు
🎯పోలవరంలో రెండోరోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన
🎯HYD: పీవీ హైవేపై కారు బీభత్సం, ఒకరు మృతి
🎯6 నుంచి 15 వరకు ఇంద్రకీలాద్రిపై వారాహి నవరాత్రులు
🎯నేటి నుంచి అమలులోకి కొత్త క్రిమినల్ చట్టాలు
🎯మథురలో కూలిన వాటర్ ట్యాంక్, ఇద్దరు మృతి
🎯దేశవ్యాప్తంగా స్మార్ట్‌సిటీ మిషన్ గడువు పొడిగింపు
🎯ముంబై: బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హాకు అస్వస్థత
🎯టీమిండియాకు రూ.125 కోట్లు నజరానా ప్రకటించిన BCCI