ప్రభుత్వ స్థలంలో గుడిసెలను తొలగించిన రెవెన్యూ అధికారులు

ప్రభుత్వ స్థలంలో గుడిసెలను తొలగించిన రెవెన్యూ అధికారులు

ప్రభుత్వ స్థలంలో గుడిసెలను తొలగించిన రెవెన్యూ అధికారులు

వెంకటాపురంనూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మండల కేంద్రమైన నూగూరు వెంకటాపురం శివారు బీసీ మరిగూడెం పంచాయతీలో సర్వేనెంబర్ నాలుగు లో కొంతమంది గుడిసెలు వేసుకుని ఆక్రమించుకుంటు న్నారని సమాచారంతో వెంకటాపురం మండల తాసిల్దార్ లక్ష్మీరాజయ్య సిబ్బంది వెంటనే స్పందించారు. ఈ మేరకు శనివారం జెసిబితో అక్కడ వేసిన గుడిసెలను తొలగిం చారు. ఇది ప్రభుత్వ స్థలమని ఆక్రమించినవ వారు శిక్షా ర్హులు అనే బోర్డును రెవిన్యూ అధికారులు  భూమిలో ఏర్పాటు చేశారు. ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని స్వాధీనం చేసు కోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తాసిల్దార్ లక్ష్మీ రాజయ్య ఆక్రమణ దారులను హెచ్చరించారు. ఈ కార్య క్రమంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్ మల్లయ్య, రెవిన్యూ సిబ్బం ది తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment