త్వరలో అంగన్వాడీలలో ప్లే స్కూల్స్ ప్రారంభం
– మంత్రి ధనసరి సీతక్క వెల్లడి
హైదరాబాద్, తెలంగాణ జ్యోతి : తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 13 నుంచి మంత్రి సీతక్క జిల్లాల పర్యటన చేయను న్నారు. ఉమ్మడి జిల్లాల వారీగా రోజుకో జిల్లాలో కలెక్టర్లు, తన శాఖల ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించనున్నట్లు మీడియాతో ఇష్టాగోష్ఠిలో తెలిపారు. సీఎం రేవంత్ విదేశీ పర్య టన నుంచి వచ్చాక అంగన్ వాడీల్లో ప్లే స్కూల్స్ను అధికారికంగా ప్రారంభి స్తామన్నారు. సీఎస్ఆర్ ఫండ్స్ను కార్పొ రేట్ సంస్థలు గ్రామా ల్లో ఉపయోగించేందుకు సానుకూలంగా ఉన్నాయన్నారు.