అంజన్న కు వడలతో పూజ
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : కాటారం శ్రీ భక్తాంజ నేయ స్వామి దేవాలయంలో ఈరోజు శ్రావణ మాస తృతీయ మంగళవారాన్ని పురస్కరించుకొని ఆనంద ధర్మ శాస్త్ర అయ్యప్ప దేవాలయ వ్యవస్థాపక చైర్మన్ శ్రీ బచ్చు అశోక్ లలిత, వారి కుమారుడు రంజిత్ హర్షిని, శ్రేణికలు స్వామి వారికి 1001 వడలతో స్వామి వారికి విశేష అలంకరణ చేయించడం జరిగింది. వారి కుటుంబ సభ్యులకు కాటారం శ్రీ భక్తాంజనేయ స్వామి ఆశీర్వాదం ఎల్లవేళల ఉండాలని ఆలయ కమిటీ అర్చకులు ఆశీర్వదించారు.