ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కాపాడిన పోలీస్ లు
తెలంగాణ జ్యోతి, కన్నాయిగూడెం : మండలంలోని తుపా కులగూడెం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి మధ్యాహ్నం చేపల వేట కోసం గోదావరి నదికి వెళ్లి ప్రమాదవశాత్తు తెప్పతో పాటు నదిలో కొట్టుకుపోయాడు. వెంటనే తెలుసుకున్న కన్నా యిగూడెం పోలీసులు తుపాకులగూడెం సమ్మక్క సాగర్ బ్యా రేజీ వద్ద నది ప్రవాహంలో ఆపదలో ఉన్న వ్యక్తిని కాని స్టేబు ళ్లు ప్రవీణ్, సుధాకర్ రక్షించారు. ప్రమాదకర ప్రాంతాలకు ఎవ రు చేపల వేటకు వెళ్లవద్దని కన్నాయిగూడెం పోలీసులు విజ్ఞ ప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.