గుర్తుతెలియని వాహనం ఢీకొని ఫోటోగ్రాఫర్ మృతి

Written by telangana jyothi

Published on:

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఫోటోగ్రాఫర్ మృతి

తెలంగాణజ్యోతిప్రతినిధి,ఏటూరునాగారం:ఏటూరునాగా రం-కమలాపురం మధ్యలో గల జీడివాగు వద్ద ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటన లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఫోటోగ్రాఫర్ బందెల సాంబయ్య (30) అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now