మహాదేవపూర్ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పవన్ కుమార్ 

మహాదేవపూర్ నూతన ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన పవన్ కుమార్ 

మహాదేవపూర్,తెలంగాణ జ్యోతి : జయశంకర్ భూపాల పల్లి జిల్లా మహాదేవపూర్ నూతన ఎస్సైగా  జిల్లా ఎస్పీ కిరణ్ ఖారే ఆదేశాల మేరకు కాటారం డి ఎస్పీ రాం మెహన్ రెడ్డి ఆదేశానుసారంగా కే పవన్ కుమార్ శనివారం బాధ్యతలు స్వీకరించినట్లు ఆయన తెలిపారు.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment