విద్యార్థి కి ఆర్ధిక సహాయం
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలం బూటారాం గ్రామంకు చెందిన పెద ఆదివాసీ విద్యా ర్ధి సాత్విక ఉన్నత చదువులకై ఫీజు కట్టడానికి ఇబంది పడు తున్న విషయం తెలుసుకున్న జిల్లా బిఆర్ఎస్ పార్టీ ములు గు జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు 10వేలు సహాయం చేసారు. ములుగు జిల్లాలో పెద విద్యార్థులు సమస్య ఉంటే తన ద్రుష్టికి తీసుకో రావాలని, పేదలకు బిఆ ర్ఎస్ పార్టీ ఎల్లపుడు అండగా ఉంటుందన్నారు. డబ్బులు లేక చదువును మధ్యలో ఆపకూడదన్నారు. ఈ కార్యక్రమం లో ములుగు జిల్లా బిఆర్ఎస్ నాయకులు కాకులమర్రి ప్రదీప్ బాబు, కాకులమర్రి భాస్కర్ రావ్, తాడూరి రఘు, తుమ్మ మల్లారెడ్డిబ్, బస పుల్లయ్య, మహమ్మద్ ఖాలీల్, చిప్ప నాగరాజు, కటుకూరి కిరణ్, మెరుగు వెంకటేశ్వర్లు, పార్వతల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.