ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా అడిషనల్ కలెక్టర్

Written by telangana jyothi

Published on:

ఇంటర్ పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా అడిషనల్ కలెక్టర్

తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం తెలంగాణ గిరిజన గురుకుల బాలుర జూనియర్ కళాశాల పరీక్ష కేంద్రాన్ని భూపాలపల్లి జిల్లా పరిషత్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంటర్మీడియట్ పరీక్ష సజావుగా సాగేందుకు సిబ్బంది సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ప్రసాద్, డిప్యూటీ తాసిల్దార్ బాలకృష్ణ, కాటారం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ అభినయ్, ఏఎస్ఐ శివకుమార్, కళాశాలను సందర్శించి పరీక్షల జరుగుతున్న తీరును వారు పరిశీలించారు.

Leave a comment