Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

రంజాన్ తోఫా కిట్ల పంపిణీ

On: March 16, 2026 6:26 PM

రంజాన్ తోఫా కిట్ల పంపిణీ

రంజాన్ తోఫా కిట్ల పంపిణీ

కన్నాయిగూడెం, తెలంగాణ జ్యోతి : రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న తోఫా కిట్లను రాష్ట్ర మంత్రి సీతక్క ఆదేశాల మేరకు కన్నాయిగూడెం మండల కాంగ్రెస్ నాయకులు మైనారిటీ సోదర సోదరీమణులకు పంపిణీ చేశారు. లక్ష్మిపురం, దేవదుల, గుర్రావుల, ముప్పనపల్లి, చింతగూడెం గ్రామాల్లో లబ్ధిదారులకు కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం.డి. అప్సర్ పాషా, మండల ఇంచార్జ్ జాడి రాంబాబు, దుర్గం ప్రభాకర్, మైమూద్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!