వాజేడులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

వాజేడులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

వాజేడులో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలో బుధవారం భద్రాచలం శాసన సభ్యులు డాక్టర్ తెల్లం వెంకట్రావు  సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదా రులకు వాజేడు మండల కేంద్రంలో  చెక్కులు  పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వెంకటాపురం సి.ఐ. బి.కుమార్, వాజేడు ఎస్సై రాజకుమార్, వాజేడు మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. దంతులూరి విశ్వనాధ్, ప్రసాద్ బాబు, ములుగు జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్, వాజేడు మాజి జడ్పిటిసి, నాయకులు తల్లాడి ఆదినారాయణ,  వత్సవాయి జగన్ బాబు, ఎస్కే కాజావలి, దాట్ల వాసుబాబు, కళ్యాణ్ బాబు,చెన్నం ఎల్లయ్య, పాయం లక్ష్మణ్, లబ్దిదారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment