జాతీయ రహదారిపై డీజిల్ ట్యాంకర్ ఆర్టీసీ బస్సు ఢీ

జాతీయ రహదారిపై డీజిల్ ట్యాంకర్ ఆర్టీసీ బస్సు ఢీ

– పలువురికి తీవ్ర గాయాలు.

ములుగు, తెలంగాణ జ్యోతి : ఆత్మకూరు మండలం నీరుకుల్ల క్రాస్ ములుగు – హనుమకొండ 163 జాతీయ రహదారి పై డీజిల్ ట్యాంకర్ ఆర్టీసీ బస్సు డీ కొన్న సంఘటన చోటుచేసుకుంది. ఎదురెదురుగా బస్సు, ట్యాంకర్ లు ఢీకొనడంతో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని ఎంజీఎంకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

 

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment