కెసిఆర్ రోడ్ షోకు తరలి వెళ్ళిన బి ఆర్ ఎస్ కార్యకర్తలు
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మహబూబాబాద్ జిల్లా లో నిర్వహించే కెసిఆర్ రోడ్ షోకు ఏటూరునాగారం టిఆర్ఎస్ మండల కమిటీ అధ్యక్షుడు గడదాసు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో నిర్వహిస్తున్న టిఆర్ఎస్ రోడ్ షోలో పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర రావు ప్రసంగాన్ని వినడానికి తరలి వెళ్లినట్లు వారు పేర్కొన్నారు.