బాలల హక్కుల పై అవగాహన
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: బాల కార్మికులుగా పనిలో ఉండకూడదని, వీరి హక్కులను కాపాడాలని చైల్డ్ హెల్ప్ లైన్ కౌన్సిలర్ మంత్రి తిరుమల అన్నారు. జయ శంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో ఉపాధి హామీ పనుల వద్ద శుక్రవారం బాలల హక్కులు, బాల్యవివాహాలు, బాలకార్మిక చట్టాలపైన, 1098 టోల్ ఫ్రీ నంబర్ పైన అవ గాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో చైల్డ్ హెల్ప్ లైన్ కౌన్సెలర్ మంత్రి తిరుమల , ఫీల్డ్ అసిస్టెంట్ రాజేష్ ఉపాధి హమి కూలీలు పాల్గొన్నారు .
1 thought on “బాలల హక్కుల పై అవగాహన”