కొండాయి గోవిందరాజుల కాలనీలో ఇంటింటి ఫివర్ సర్వే 

కొండాయి గోవిందరాజుల కాలనీలో ఇంటింటి ఫివర్ సర్వే 

కొండాయి గోవిందరాజుల కాలనీలో ఇంటింటి ఫివర్ సర్వే 

– డా. హెచ్ ప్రణీత్ కుమార్

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ములుగు జిల్లా ఏటూ రునాగారం మండలం కొండాయి గ్రామపంచాయితీ పరిధిలోని గోవిందరాజులకాలనీలో సోమవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆదేశాల మేరకు హెల్త్ క్యాంప్, ఇంటింటి సర్వే నిర్వ హించారు. గ్రామంలో పరీక్షలు నిర్వహించి  42 మంది రోగులకు మందులను అందించారు. మలేరియా పరీక్షలు చేయగా 8 మందికి నెగెటివ్ రాగా తగిన మందులు పంపిణీ చేశారు. చలి తీవ్రత పెరుగుతున్నందున ప్రజ లు జాగ్రత్తలు పాటించాలని కోరారు. ప్రజలు వేడి చేసిన నీరు కాచి త్రాగాలని సూచించారు.ఈ కార్యక్రమoలో హెల్త్ అసిస్టెంట్ భాస్కర్ రావు, ఆశాలు లక్ష్మి, సునీత, లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment