ఐటీడీఏ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : ఏటూరునాగారం మండలం కేంద్రంలోని ఐటిడిఏ ఆవరణంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ యూనిట్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.