కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు

On: January 17, 2026 2:34 PM

కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు

హైదరాబాద్, జనవరి 17 (తెలంగాణ జ్యోతి): రాష్ట్రంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కార్పొరేషన్లు, మున్సిపాలిటీల చైర్‌పర్సన్ పదవులకు రిజర్వేషన్లను ప్రభుత్వం ఖరారు చేసింది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, అన్‌రిజర్వ్డ్ కేటగిరీల్లో రిజర్వేషన్లు ప్రకటిస్తూ పూర్తి జాబితాను అధికారికంగా విడుదల చేసింది.

కార్పొరేషన్లు / మేయర్లు (మొత్తం – 10)

క్రమ సంఖ్య కార్పొరేషన్ రిజర్వేషన్
1 కొత్తగూడెం ఎస్టీ జనరల్
2 రామగుండం ఎస్సీ జనరల్
3 మహబూబ్‌నగర్ బీసీ మహిళ
4 మంచిర్యాల బీసీ జనరల్
5 కరీంనగర్ బీసీ జనరల్
6 ఖమ్మం అన్‌రిజర్వ్డ్ మహిళ
7 నిజామాబాద్ అన్‌రిజర్వ్డ్ మహిళ
8 జీడబ్ల్యూఎంసీ జనరల్
9 జీహెచ్ఎంసీ అన్‌రిజర్వ్డ్ మహిళ
10 నల్గొండ అన్‌రిజర్వ్డ్ మహిళ

మున్సిపాలిటీ చైర్‌పర్సన్లు – ఎస్టీ కేటగిరీ

క్రమ సంఖ్య మున్సిపాలిటీ రిజర్వేషన్
1 కల్లూరు ఎస్టీ జనరల్
2 భూత్‌పూర్ ఎస్టీ జనరల్
3 మహబూబాబాద్ ఎస్టీ జనరల్
4 కేసముద్రం ఎస్టీ మహిళ
5 ఎల్లంపేట ఎస్టీ మహిళ

మున్సిపాలిటీ చైర్‌పర్సన్లు – ఎస్సీ కేటగిరీ

క్రమ సంఖ్య మున్సిపాలిటీ రిజర్వేషన్
1 స్టేషన్ ఘన్పూర్ ఎస్సీ జనరల్
2 జమ్మికుంట ఎస్సీ జనరల్
3 దోర్నకల్ ఎస్సీ జనరల్
4 లక్సెట్టిపేట ఎస్సీ జనరల్
5 ముదుచింతలపల్లి ఎస్సీ జనరల్
6 నందికొండ ఎస్సీ జనరల్
7 మోయినాబాద్ ఎస్సీ జనరల్
8 కోహిర్ ఎస్సీ జనరల్
9 హుస్నాబాద్ ఎస్సీ జనరల్
10 చొప్పదండి ఎస్సీ మహిళ
11 హుజురాబాద్ ఎస్సీ మహిళ
12 ఏడులాపురం ఎస్సీ మహిళ
13 గడ్డపోతారం ఎస్సీ మహిళ
14 ఇందిరేశం ఎస్సీ మహిళ
15 చెరియాల్ ఎస్సీ మహిళ
16 వికారాబాద్ ఎస్సీ మహిళ
17 మోత్కూర్ ఎస్సీ మహిళ

మున్సిపాలిటీ చైర్‌పర్సన్లు – బీసీ కేటగిరీ

     
     
     

 

మున్సిపాలిటీ చైర్‌పర్సన్లు – అన్‌రిజర్వ్డ్

     

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!