రావి ఆకుపై కాళోజి చిత్రపటం

Written by telangana jyothi

Published on:

రావి ఆకుపై కాళోజి చిత్రపటం

తెలంగాణజ్యోతి, ఏటూరునాగారం: కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఏటూరునాగారం మండలంలోని చిన్న బోయినపల్లి ఆశ్రమ పాఠశాల అర్ట్ టీచర్ రమేష్ వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపారు. ‘లీఫ్ కార్వింగ్’ ఆర్ట్ ద్వారా కాళోజీ చిత్రపటాన్ని రావి ఆకుపై చిత్రీకరించి, శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా కాళోజీ నారాయణరావు జయంతిని తెలుగు భాషా దినోత్సవం గా రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే…

Tj news

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now